Lok Sabha Elections 2019: Assembly elections in Andhra Pradesh will be held in a single phase on April 11, 2019. AP is one of the state where simultaneous polls were held for both state assembly and Parliament. For the first time polling is held for 25 Lok Sabha and 175 assembly seats in Andhra Pradesh. the entire process of counting will complete on May 23.As well as The stage is set for polling in all 17 Lok Sabha constituencies in Telangana on Thursday with elaborate arrangements being made to ensure a free and fair poll.
#LokSabhaElections2019
#apassemblyelections2019
#ChandrababuNaidu
#JanaSenaParty
#EVM
#Guntakalconstituency
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుండగా, రాయలసీమలోని కొన్ని చోట్ల ఉద్రికత్తలు నెలకున్నాయి. గుత్తిలో జనసేన అభ్యర్థి ఈవీఎంను నేలకేసి కొట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, కడప, గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. మైదుకూరు మండలం జాండ్లవరం గ్రామం బూత్ నంబర్ 126లో ఈవీఎంలను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలింగ్ స్టేషన్ కు తాళం వేశారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం పానకాలపాలెం పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఏజెంట్ ఈవీఎంను బద్దలుకొట్టాడు. దీంతో ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.